Soon, Aadhar will be linked to one's driver's licence, said Union minister Ravi Shankar Prasad on Friday.The minister didn't give a time frame to link the unique identification number with driver's licences. <br />డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017ను శుక్రవారంనాడు మంత్రి ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌కార్డును అనుసంధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ లింకింగ్‌కు ఎలాంటి గడువు లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.